జనరల్ నాలెడ్జ్


                                                                                        --G. పృధ్వి  (10 వ తరగతి)

అర్థ శాస్త్రం రచయిత యెవరు..?

జ: కౌటిల్యుడు

డిస్కవరి ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించిన భారతీయుడు యెవరు..?

జ: జవహర్లాల్ నెహ్రు

ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం యేది..?

జ: గ్రీన్ లాండ్

భారత దేశంలో అతివేగంగా నడిచే రైలు యేది..?

జ: శతాబ్ది ఎక్స్ ప్రెస్ (గంటకు 160 కి.మి.)

విటమిన్ ని మొట్టమొదటిగా కనుగొన్నదెవరు..?

జ: ల్యునిన్

                               

-----------------------------------------------------------------------------------------------

ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది ఎవరు..?

జ:సుభాష్ చంద్ర బోస్

లాల్,బాల్.పాల్ అని ఎవరికి పేరు..?

జ.లాలా లజపతి రాయ్

భారత రాజ్యాంగ నిర్మాత అని ఎవరిని పిలుస్తారు..?

జ:డా.బి.ఆర్.అంబేడ్కర్

మన దేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు..?

జ: జవహర్లాల్ నెహ్రూ

గాంధీజీ స్థాపించిన ఆశ్రమం పేరేమిటి ..?

జ: సబర్మతి ఆశ్రమం

                                .........సిహెచ్.నవీన్ కుమార్ ,(8 th class)