Books

"జహీరాబాద్ పిల్లల కధలు" అనే ఈ కధల సంపుటి లో 30 దాకా కధలు వున్నాయి.ఇవన్నీ కూడా జహీరాబాద్ ఇంకా పరిసర ప్రాంతాల్లోని బాలబాలికలు రాసినవి.చిన్నపిల్లల్లోని సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి గాను జహీరా బాద్ పట్టణంలోని "మన లైబ్రరీ" సంస్థ వారు ఈ బృహత్ ప్రయత్నం చేశారు.కధలకి వేసిన బొమ్మలు భావస్ఫోరకంగా వున్నాయి.కొత్తపల్లి ట్రస్ట్ వారు ముద్రణలో సహకరించారు.బాల బాలికల రచనలని సేకరించి ఒక మంచి కధా సంపుటి గా వెలయించిన ఈ పుస్తక సంపాదకులు డా.కె.శివ బాబు,మన లైబ్రరీ నిర్వాహకులు డా.ఎ.విజయ లక్ష్మి ,ఐ.ప్రతాప్ కుమార్ ,కె.విఠల్ అభినందనీయులు. 
For Copies: Mana Library,  Beside Pragati Nursing Home, Near  R.T.C. Bustand,Zahira Bad-502 220 (Medak Dist.) A.P. 

No comments:

Post a Comment