Know Your English

(మీకు ఇంగ్లీష్ భాష కి సంబంధించి ఏదైనా సందేహం వచ్చినట్లైతే మాకు తెలియ బరచండి.దాన్ని ఈ పేజీ లో నివృత్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాము.)  


P.Rama krishna, nandigamapadu (A.P.)

ప్ర: "Yuppie" అనే మాట ఇంగ్లీష్ లో  ఈ మధ్య బాగా వినబడుతోంది..దాని అర్ధం యేమిటసలు..?

జ: ఈ మాట 1980 వ దశకం లో నుంచి  వాడుకలోకి వచ్చింది.యెలాగో ఒకలా త్వరగా ధనవంతమైన వారి సరసన ఉండటానికి ట్రై చెసే యువతని ఉద్దేశించి పిలవడానికి అమెరికా లో ఆ  slang వాడుకలోకి వచ్చింది.ఇక్కడ ఒక వాక్యాన్ని ఉదహరిస్తాను.దానితో ఇంకా బాగా అర్ధం అవుతుంది.

1. We hardly trust these kind of yuppies who always seek their own pleasure.

(That word used for successful,mobile , upward and spoiled  youth)
--------------------------------------------------------------------------

K.Varsha,Bhadrachalam.

ప్ర: Interjection అంటే ఏమిటి చెప్పగలరు..!

జ: ఒక expression  ని సూచిస్తుంది ఇది. Wow! what a gret movie..! అంటాం కదా ..దీంట్లో wow అనేది interjection అన్న మాట.oh,aye,ah,psst  ఇలాంటి వన్నీ interjection  కి సంభదించిన పదాలే..!